కోరిక సఫలం!

కోరిక సఫలం!

.

చందూకి చాలా కోరికలు ఉన్నాయి. అవి తీరే మార్గం కనిపించటం లేదు. దేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. కొన్ని రోజులకి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.

చందూ: స్వామీ... నా బ్యాగునిండా ఎప్పుడూ డబ్బులు ఉండేలా చూడు.

దేవుడు: ఇంకా...

చందూ: ఒక పెద్ద వాహనంలో ఎప్పుడూ తిరిగేలా చూడండి.

దేవుడు: సరే...

చందూ: చివరిగా చిన్న కోరిక ఆ వాహనంలో అమ్మాయిలు కూడా ఉండేలా చూడు స్వామీ.

దేవుడు: తథాస్తు! నీవు ఇంటికెళ్ళు రెండు రోజుల్లో అవన్నీ సమకూరుతాయి. చందూ ఇంటికెళ్ళిన రెండోరోజు ఆర్టీసీ కండక్టర్ గా జాయిన్ అవ్వమని ఫోష్టు వచ్చింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!