మా అమ్మ గారు మాకు చెప్పిన పద్యం !

మా అమ్మ గారు మాకు చెప్పిన పద్యం !

.
ఎన్ని కష్టాలు ఆయెన నవ్వు తో ఓర్చు కోవాలి ..
పాండ వలు వలే
.
"రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్
.
పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్
.
గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్
.
లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !
.
-- రాక, పోక, కాక, లేక మానని విషయాల గూర్చి అనెవారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!