శివలింగాలు- సాలగ్రామాలు!

శివలింగాలు- సాలగ్రామాలు!

.

శివమ్ " అంటే ’ శుభం ’ అని అర్థము. " శివ లింగము " అంటే " శుభచిహ్నము " అని అర్థము.

" లింగ పురాణము " ప్రకారము , ఒకసారి విష్ణువు , బ్రహ్మ ఇద్దరూ మాయలో పడి " నేను గొప్ప " అంటే " నేను గొప్ప " అని అహంకరించుతుండగా , శివుడు వారి ముందు ఒక అనంతమైన పొడవు గల అగ్నిస్థంభమై ప్రత్యక్షమై , ’ ఈ స్థంభపు కొనలేవో తెలుసుకున్నవారే గొప్ప ’ అంటాడు. బ్రహ్మ విష్ణువులు అది కనుగొనుటలో విఫలులై , శివుడే తమ ఇద్దరికన్నా గొప్ప అని అంగీకరిస్తారు. ఆ అగ్ని స్థంభమే " లింగము " గా పిలవబడింది. ఎందుకంటే , సర్వ ప్రాణులూ ప్రళయకాలములో ఆ స్థంభములోనే లయించి పోతాయి .

శుభం భూయాత్ ||

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!