ఆవకాయ !

ఆవకాయ.!
(పుష్కరాలు 12 సంవత్సరలకు ఒక సారి వస్తాయి...
కానే గోదావరి అవకాయి ప్రతియేడు వస్తుంది.. పుష్కరాల హడావిడి లో మనం
ఆవకాయి మరచి పోయేము.)
.
దారెరుగని వాడును
గోదారిన తానొక్కమారు తడవని వాడును
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి
భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు,
ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము.
ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది.


Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!