శివ ధ్యాన శ్లోకాలు !....(3)

శివ ధ్యాన శ్లోకాలు !....(3)

.

"స్మేరాననం చన్ద్రకలావతంసం గంగాధరం శైలసుతాసహాయమ్

త్రిలోచనం భస్మభుజంగభూషణం ధ్యాయేత్పశూనాంపతిమీశితారమ్ "

.

చిఱునగువుతో గూడిన మోముకలవాడును, 

చంద్రకలశిరోభూషణము గలవాడును, గంగను ధరించిన వాడును, 

పార్వతితో గూడినవాడును, మూడుకన్నులు కలవాడును, విభూతియు సర్పములను ఆభరణములుగా కలవాడును, పశువులకుపతియు అగు ఈశ్వరుని ధ్యానించుచున్నాను.

.

దేవత: శంభువు

.

ఋషి: కాశ్యపుడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!