పల్లవిగా పలుకరించ రావే!

నా గానములో నీవే

ప్రాణముగా పులకరించినావే

పల్లవిగా పలుకరించ రావే

నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ

నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే

నిదుర కాచినానే..

.

(శ్రీ శ్రీ గారి కవిత..)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!