ఏమౌతుంది!

ఏమౌతుంది!

లెక్కల మాస్టారు : ఒరేయ్ రాము ! నీ దగ్గర అరవైగేదె లున్నాయ్ అనుకో ,నేను మరో ముప్పయ్ గేదెలిస్తే ఏమౌతుంది .

రాము : చదువు మానేసి గేదెలు కాయాల్సివస్తుంది .

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!