అది నీ జీన్స్ లోనే ఉంది!

భార్య: నా తాళం చెవి మళ్లీ పోగొట్టుకున్నాను

(వెతుకుతూ)

భర్త :అది నీ జీన్స్ లోనే ఉంది

భార్య : మా ఫ్యామిలీని ఎందుకు దీంట్లోకి లాగుతారు (కయ్యమంది)

(పాపం భర్త నిజం చెప్పినా ..నిందలు తప్పలేదు) :P :D

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!