పైన దేవుడున్నాడు

భార్యాభర్తలైన వాళ్లిద్దరూ ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు.

చివరికి..

భర్త-- "..సరే, పైన దేవుడున్నాడు ... నాది తప్పయితే నేనే పోతాను..'' అన్నాడు రొప్పుతూ.

"..గుళ్లో అమ్మోరుంది..నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే...'' ముక్కు చీదుతూ అంది ఆవిడ..

ఎంతైనా పాపం ఆవిడ... :P :D

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!