ప్రధానమంత్రి!

టీచర్ : నీవు ప్రధానమంత్రివైతే ఏం చేస్తావో ఒక వ్యాసం రాయి .

బన్ను : ప్రధానమంత్రికి వ్యాసాలు రాసే తీరికెక్కడిది .ప్రైవేటు సెక్రటరీ చేత రాయిస్తా.

పేపరు కూడా వాడే చదువుతాడు నాకోసం

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!