ప్రేమ ఇంతేలే.

ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే

వరమింతే!

చివురించిన పూదీవే విరియగా విరితావులు దూరాలై చనేనులే,

ప్రేమ ఇంతేలే...పరిణామమింతేలే!

Comments