కల వర మాయే మదిలో....

కల వర మాయే మదిలో....

.

మెలకువలో వున్నప్పుడు మన మనసు దేనిపై ఎక్కువ ద్యాస పెడుతుందో

.

వాటియొక్క కొన్ని మూలాలు మెదడు పొరల్లో నిక్షిప్తమై అవే మనకు కలగా వస్తాయి

.

చాలా సందర్బాలలో ..ఇదంతా మనసును ఊరడించే ప్రక్రియె

.

మనకు తెలీకుండా ... మనసు బౌతికముగా పొందలేని వాటికి

మానసికముగా దగరవుతూ ఉంటాము కలలద్వారా ..

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !