భళి భళీయన.పద్యమే కదా!

భళి భళీయన.పద్యమే కదా!

.

"గుడి కూలును, నుయి పూడును

వడి నీటను చెఱువు తెగును, వనమును ఖిలమౌ

చెడనిది పద్యమె సుమ్మీ

కుడి యెడమల నరసి చూడ గువ్వల చెన్నా."

.

సప్త సంతానాలలో ఏవీ శాశ్వతంగా నిలిచేవి కావని చెబుతూ, ఎ

న్నటికీ చెడనిది పద్యమే సుమా అని చెప్పడం జరిగింది.యొప్పు సుమీ, 

సుకవి యెంతయుచితఙ్ఞుఁడొకో

.

( రాజ శేఖర చరిత్ర . మాదయ గారి మల్లన.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!