అర్ధ రాత్రి వరకూ అరవ చాకిరీ ...

అర్ధ రాత్రి వరకూ అరవ చాకిరీ ...


రవం అంటే శబ్దం ,చప్పుడు 

అరవం అంటే నిశ్శబ్దం, చప్పుడు లేకుండా 

ఆరవ చాకిరీ అంటే నసుగుడు విసుగు లేకుండా పని చెయ్యడం .

వారు అరవ చాకిరి చేస్తున్నారు: అనగా చాల కష్ట పడుతున్నారు: = ఒక జాతీయము.

Comments

Post a Comment