సీతాజననం !

సీతాజననం !
.
మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము
చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది.
ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది.
నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసిజనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు.కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు,
శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము .
.
సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.
.
సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున
చైత్ర మాశ శుక్లపక్షంలో జరిగింది.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.