గెలుపు

గెలుపు

(రాసినది శ్రీ శ్రీ కాదు... గుర్తకు వచ్చేరు.)

గెలుపు నా గమ్యం కాడు,

అది నేను నడిచే నా రహదారి,

ఓటమి నా అంతం కాదు,

నాలో అడుగు అడుగు పెరిగే పంతం,

నా నేత్రం అగ్నిహోత్రం,

నా రక్తం ఆకాశాన్ని తాకతనికి ఎగసే సముద్రం,

నా జీవం సూర్య ప్రతాపం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!