చెన్నై నీటను మునిగెను

చెన్నై నీటను మునిగెను

కన్నారలు చూతురేల? కారుణ్యముతో

ఉన్నంత సాయపడు డిక

మిన్నందగ మానవత్వ మగుపడ నవనిన్ 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!