డూ డూ డూ డూ బసవన్నా లు!

డూ డూ డూ డూ బసవన్నా లు!

.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 'ప్రేయసి', 'ఊర్వశి' అనడం తప్పితే 'ఆడ' అనే శబ్దం పట్ల అనాసక్తులు .

కానిబి.ఎన్.రెడ్డి గారు ''నా ఇల్లు (1953)' సంక్రాంతి ముగ్గులతో శోభిల్లాలి శాస్త్రి గారూ' అని కోరినట్టు ఉన్నారు,

ఆయనకోసం గొబ్బిళ్ళ పాట రాసి అందులో 

'డూ డూ డూ డూ బసవన్నా ఆడబిడ్డలకు దణ్ణం పెట్టు' అన్నారు.

ఏమో తరువాతి కాలంలోఆడబిడ్డలు 

'యు డూ , ఐ డోంట్ వాంట్ టు డూ' అని అనే మాటలకు 

మగ వారే 'డూ డూ బసవన్న'ల్లా తల ఊపే పరిస్థితి వస్తుంది అని 

వారు అప్పుడు ఊహించలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!