“మహిళ′. !

“మహిళ′. !

.

ఒకరికి గారాల పట్టి, ఒకరికి దేవుడిచిన్న పుత్తడి బొమ్మ,

ఒకరికి గిలిగింతలు పెట్టే కోమలి, ఒకరికి మనిసిచ్చిన నెచ్చెలి, 

ఒకరికి ధైర్యం చెప్పే నేస్తం, ఒకరికి జీవితపు వెలుగు,

ఒకరికి ఆకలి తీర్చే అమ్మ , ఒకరికి ప్రపంచం చూపించే గురువు 

, వెలసి ప్రతి ఇంటి దీపం…… తనే “మహిళ′.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !