.బలవంతపు భ్రాహ్మణార్ధం నాటిక !

"చిలకమర్తి లక్ష్మీనరసింహం' గారి....బలవంతపు భ్రాహ్మణార్ధం నాటిక !

.

బలవంతపు భ్రాహ్మణార్ధం నాటికలో ..ఒక కరణంకు తన తల్లి తద్దినం ఎప్పుడో తెలియదు.

.

పురోహితుడు వచ్చి ఆరోజే అని చెప్పగానే అయ్యో ఉదయాన్నే మొహమైనా కడుక్కోకుండా 

.

చద్దివన్నం వుల్లి ఆవకాయ వేసుకొని తిన్నానే ఎలా? అంటే తమరు మొహం కడుక్కోకుండా 

.

తిన్నారు కనుక అది నిన్నటి లెఖ్ఖలోకి వస్తుంది అని సర్ది చెప్పి వెట్టి వాణ్ణి పంపించి వూరి చివర

.

కాపుకాసి దారిని పోతున్న బ్రాహ్మణున్ని రెండవ భోక్తగా బలవంతాన రప్పిస్తారు. 

.

పురోహితుడు అంతకు క్రితం రాత్రి భార్యతో జగడమాడితే ఆమె అతని జందెం కాస్తా పుటుక్కున తెంపేస్తుంది. మళ్ళీ జందెం వేసుకోవడం మర్చిపోయి వచ్చేసాడు.

.

అతని మెళ్ళో జందెం లేకపోవడం చూసి రెండో బ్రాహ్మణుడు ప్రశ్నించగా 

ఈ తద్దినం కరణం గారి తల్లి గారిది, ఆడవారికి జందెం వుండదు కనుక నువ్వు కూడా

జందెం తీసెయ్యమంటాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!