హరి శ్రీకృష్ణా!

హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్మ్యము
హరి హరి పొగడంగ వశమె
హరి శ్రీకృష్ణా!

కృష్ణ శతకము

ఓ శ్రీ కృష్ణా!హరియను రెండక్షరములు కలిసిన హరియను నీ పేరే పాపములను పోగొట్టుచున్నది.ఓ పరమేశ్వరా!కృష్ణా నీ నామ మహిమను ఎవ్వరును పొగుడుటకు శక్తులు గారు

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !