శ్రీ చాగంటి గారి ' గోమాత వైభవము ' ప్రవచనము.

గోవు నుంచి లభించె ఐదు పదార్థములు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము మరియు పేడ చాలా విశేషమైన విలువ గలవి. వీటిని పంచ గవ్యము అంటారు. ఈ పంచ గవ్యముతో చేసే అభిషెకము శివునికి చాల ప్రీతికరమైనది.

ఒక ప్రత్యేకమైన మంత్ర పఠనముతొ ఈ పంచ గవ్యమును షష్టిపూర్తినాడు సేవిస్తారు. దీని వల్ల మన చర్మము ఎముకలను పట్టుకుని ఉన్న పాపములు పటా పంచలవుతాయని శాస్త్రము చెప్పుతున్నది -

శ్రీ చాగంటి గారి ' గోమాత వైభవము ' ప్రవచనము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!