ఈ రెండు వందల ఒకటీ పోస్టింగ్ మా తల్లి తండ్రులు శ్రీ వింజమూరి వెంకటరావు. నరసింహ కృష్ణమ్మ కు అంజలి తో అంకితం.

  ఈ రెండు వందల  ఒకటీ  పోస్టింగ్  మా తల్లి తండ్రులు


“సీత యనినంత తేనెలు చిందు మదిని
కోక యన వన్నె వన్నెల లోకముకద
చిలుక యన్నంత చెప్పగా వలెనె కులుకు
మూడు తియ్యందనమ్ముల ముద్దయదిర"

- ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.
("సీతాకోకచిలుక" అనే ఖండిక నుండి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!