ఉపసేచనం (అల్పాహారం).

Courtesy.Vvs Sarma గారు....
. సృష్టి అంతా ఎప్పటికప్పుడు మృత్యువు నోట పడుతూనే ఉంటుంది. అది మృత్యువుకు
ఉపసేచనం (అల్పాహారం). తమస్సు సత్త్వరజములను వెన్నంటి ఉంటూ సృష్టిని లయంచేస్తుంది. బ్రహ్మజ్ఞాని ఇలాఅనుకుంటాడు - ఉన్నట్లు కనబడే సృష్టిని అలాంటి మృత్యువే కబళిస్తూంది. అందుచేత జ్ఞాని త్రిగుణములచేత బాధింపబడడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!