ఖడ్గ" తిక్కన కి సంబంధించిన చాటువులు

ఖడ్గ" తిక్కన కి సంబంధించిన చాటువులు

పగఱకు వెన్నిచ్చిన చో
నగరే నిను మగ తనంపు నాయకులెల్లన్
ముగురాడ వార మైతిమి
వగ పేటికి జలక మాడ వచ్చిన వేళన్

అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువ లేక పంద క్రియన్నీ
వసివైచి తిరిగి వచ్చిన
పసులున్ విఱిగినవి తిక్క పాలున్ విఱిగెన్
(ఈ చాటువులు మనుమసిద్ది కాలం లో ఉన్న తిక్కన ను భార్య హేలన చేస్తో చెప్పినవి.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!