ఈ సృష్టి ఎలా నడుస్తుంది!
Abhiram Kondepudi
దేవుడు లేడు, మేము నమ్మం అని అంటున్నారు కొందరు! వారికోసం ఈ పోస్ట్!
కొన్ని ప్రశ్నలు!
ఈ సృష్టి ఎలా నడుస్తుంది!
మీరు తినే ఆహరం ఎలా అరుగుతుంది? మీరు సృష్టిని ఎలా చూడగలుగుతున్నారు? మీకు మాట ఎక్కడనుంచి వస్తుంది? ఎలా ఆలోచిస్తున్నారు? మీరు తిన్న ఆహరం ఏమైపోతుంది? మీకు తెలియకుండా మీ శరీరంలో ప్రతి అణువు కదిలిపోతున్న విషయం తెలుసా? పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయి?
పైన ప్రశ్నలు అన్నిటికి ఏకైక సమాధానం ''అగ్ని'' అన్న విషయం తెలుసా? అగ్నిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి!
అవి మొదట సూర్యుడు, 2 వెలుగు, నువ్వు తిన్న ఆహారం అరిగించే జటరాగ్ని! దీపం వేలేగేతప్పుడు, నిన్ను తగలబెట్టేటప్పుడు, వంట చేసే తప్పుడు, ఆహారం పండే టప్పుడు, మొబైల్ లో, టి వి లో, నువ్వు మాట్లాడే మాట పుట్టే టప్పుడు! ఇలా కొన్ని కనపడి, కొన్ని కనపడక నీకు ఇంత సహాయం చేస్తున్న అగ్నినే పూజించలేని వాడికి దేవుడు ఇంకేం తెలుస్తాడు! పోనీ నీ శరీరం నీకు ఎంత సహాయపడుతుంది? సృష్టి ని చూపిస్తుంది, మాట్లాడిస్తుంది, ఏమి తిన్నా తాగిన అరాయిస్తుంది! ఇంకా ఎన్నో విషయాల్లో ఎంత ఉపయోగ పడుతుంది! దీన్ని గుర్తించావా? ఇలాంటి వాడికి దేవుడి గురించి ఎంత చెప్తే అర్ధం అవుతుంది?

Comments
Post a Comment