ఒమర్ ఖయాం పద్యం ....

గరికిపాటివారు ప్రస్తావించిన
ఒమర్ ఖయాం పద్యం .....


ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు రొట్టెలొక్కటో

రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా

పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్

దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!