Skip to main content
పాండవుల అంతిమ ప్రయాణం....స్వర్గానికి
పాండవుల అంతిమ ప్రయాణం....స్వర్గానికి
చివరికి శునకం ధర్మరాజు తప్ప ఎవరు స్వర్గానికి చేరుకొరు...అందరూ హిమలయ శికర మార్గ మధ్య లోనే మరణిస్తారు...
ధర్మరాజు శిఖరంపైకి చేరుకొన్న తరువాత ఇంద్రుడు ప్రత్యక్షం అయి ని భార్య, నీ తమ్ముళ్లు నీ కంటే ముందు గానే స్వర్గం చేరారు. నీవు వనుకబడి పోయావు నిన్ను తీసుకెళ్ళాడానికి నేను వచ్చాను అని చెబుతాడు అప్పుడు ధర్మరాజు రధం ఎక్కి కూర్చోగానే శనకం కూడ ఎక్కడ డానికి ప్రయత్నిస్తుంది.అప్పుడు ఇంద్రుడు శనకాలకు స్వర్గ ప్రవేశం లేదు అంటూ శనకాన్ని రధం నుండి బయటికి నేట్టి వేస్తాడు ...
ఆ శునకమే యమ ధర్మ రాజు...
Comments
Post a Comment