పచ్చినిజాలు..

పచ్చినిజాలు..

.

సుందరి... ( వెటకారంగా ) . " అదేమిటే తాయారూ , 

మీ ఆయన అలా వంగి నడుస్తున్నాడూ ? ముసలాడైపోయాడా ? "

.

తాయారు ... " మా ఆయనేం మీ ఆయనలా కాదు , ముసలాడైపోడానికి ... 

ఆయనకి ఇంకా తలకు రంగువేసే వయసే రాలేదు "

.

సుందరి ....( ఇంకా వెటకారంగా ) " మా ఆయన తలకి రంగేమీ వేసుకోడు ...

మీ ఆయనలా కాదు. ఆయనకి ఇంకా పిల్లలు పుట్టే వయసే రాలేదు " 

అనేసి నాలుక్కరచుకుంది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!