"శ్రీవారికి ప్రేమలేఖ"

"శ్రీవారికి ప్రేమలేఖ" సినిమాకి కథ అందించినది. .

ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ...

.

"శ్రీవారికి ప్రేమలేఖ" కథలో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ, తల్చుకోగానే నవ్వొచ్చే పాత్రల్లో

టైటిల్స్ నుండీ శుభం కార్డు వరకూ గుక్కతిప్పుకోకుండా సినిమా కథ చెప్పి హింసించే

శ్రీలక్ష్మి లాంటివాళ్ళుగుర్తుకు వస్తారు,.....

.

'శ్రీవారికి ప్రేమలేఖ' తలచుకోగానే 'మాదీఫల రసాయనం' 'లలితా శివజ్యోతి ప్రొడక్షన్స్' 'పట్టుచీర విప్పేయనా' లాంటి ప్రహసనాలన్నీ గుర్తొస్తాయి..

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !