శ్లోకము[మార్చు]
శాంతి మంత్రము[మార్చు]
ఓం ఓం ఓం
సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః
గణేశ శ్లోకములు[మార్చు]
శుక్లాంబరధరం[మార్చు]
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం[మార్చు]
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే
శ్రీ వక్రతుండ మహాకాయ[మార్చు]
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా
గజాననం భూతగణాధి[మార్చు]
గజాననం భూతగణాధిసేవితం కపిత్థం, జంబు ఫలసార భక్షణం
ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం
మూషికవాహన[మార్చు]
మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర
పార్వతి నందన మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే
సరస్వతి శ్లోకములు[మార్చు]
సరస్వతి నమస్తుభ్యం[మార్చు]
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి[మార్చు]
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సామాంపాతు సరస్వతి
గురు శ్లోకములు[మార్చు]
గురుర్ బ్రహ్మ[మార్చు]
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
లక్ష్మీదేవి శ్లోకం[మార్చు]
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
దేవి/దుర్గా శ్లోకం[మార్చు]
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
ఓంకార మంత్రం[మార్చు]
ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమోన్నమః
గాయత్రి మంత్రం[మార్చు]
ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!
వినండి - గాయత్రి మంత్రమును
వినండి - గాయత్రి మంత్రమును8ని 28సె.
శ్రీరామ శ్లోకములు[మార్చు]
శ్రీరామ రామ రామేతి[మార్చు]
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
(మూడు సార్లు జపించాలి)
శ్రీ రాఘవం[మార్చు]
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
ఆపదామప హత్తారం[మార్చు]
ఆపదామప హత్తారం దాతారం సర్వ సంపదః
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
శ్రీకృష్ణ శ్లోకములు[మార్చు]
వసుదేవసుతం దేవం[మార్చు]
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
విష్ణు శ్లోకములు[మార్చు]
శాంతాకారం భుజగ[మార్చు]
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం
వనమాలీ గదీశాంగీ[మార్చు]
వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీచ నందకి
శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభి రక్షతు
(మూడు సార్లు జపించాలి)
హనుమాన్ శ్లోకములు[మార్చు]
మనోజవం మారుత[మార్చు]
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి
đĎďÉĤŇǏ
యత్ర యత్ర రఘునాథ[మార్చు]
యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం
మహామృత్యుంజయ మంత్రం[మార్చు]
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
(మూడుసార్లు గాని, మూడుకి రెట్టింపుసార్లు గాని పఠించాలి)
శ్రీవేంకటేశ్వర శ్లోకము[మార్చు]
వినా వేంకటేశం ననాథో ననాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ
శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మంత్రం[మార్చు]
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:
(12000 సార్లు స్మరించినచో శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కలలో కనపడతారు అని కాలజ్ఞానం లో చెప్పబడినది.)
నవగ్రహ శ్లోకము[మార్చు]
ఆదిత్యాయ సోమాయ, మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
తులసీ శ్లోకము[మార్చు]
యన్మూలే సర్వ తీర్థాణి యదాగే సర్వ దేవతాః
యదాగ్రే సర్వ దేవశ్చ తులసీం త్వాం నమామ్యహం
నామోచ్చరణ[మార్చు]
అసతోమా సర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతిః
Comments
Post a Comment