“మాగాయే మహా పచ్చడి!

“మాగాయే మహా పచ్చడి!

జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన “రెండు జళ్ళ సీత ” సినిమాలో 

వేటురి ఒక పాట రాశారు అది…

“మాగాయే మహా పచ్చడి

పెరుగేస్తే మహత్తరి

అదివేస్తే అడ్డవిస్తరి

మానిన్యాం మహా సుందరి “ 

ఇలా ఎందుకు చెప్పాలని అనిపించింది అని ఒక పత్రికా విలేఖరి అడిగిన ప్రశ్నకు వేటూరి ఇలా అన్నారు.

ఇదొక పేరడీ పద్యం. దీని ఒరిజినల్ వేరే వుంది. 

ఓ సారి మా అమ్మమ్మ సరదాగా నాతో ఓ పద్యం చెప్పారు..

"శ్రీకాకుళే మహాక్షేత్రే

కడేరే మహానదీ

అంకినీడే మహాప్రభూ

ఈతముల్లే ప్రాణహానీ"

.

ఈ పద్యాన్నే నేను మాగాయే మహాపచ్చడిలా మలచుకున్నాను 

అన్నారు వేటూరి. 

పద్యాన్ని పేరడీగా మార్చగల నైపుణ్యం ఆయన సొత్తు. 

ఆత్రేయ నా సొంత మనిసి – 

వింత మనిషి – ఋషి. 

ఒక జీవితకాలం పాటు తన గుండె గుట్టుగా చేసిన 

చప్పుళ్ళే ఆత్రేయ పాటలు .. అని ఆత్రేయ గురించి వేటూరి చెబుతూ వుండేవారు. అలాంటి ఆత్రేయను ఒక సందర్భంలో వేటూరి మెప్పించారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!