సూర్యకాంతం!

సూర్యకాంతం!

.

ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి తాను హాస్యానికి

సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు

- నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే 

చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"

Comments