ఒక్కడికి స్థిరత్వము లేదు.!

తిక్క శంకరయ్య : టైమ్ ఎంత అయ్యింది సారు ?

బాట సారి : 11 :30 

తిక్క శంకరయ్య :ఛీ , పొద్దున నుంచి అడుగుతున్నాను;

ఒకొక్కడు ఒక రకముగా చెపుతున్నాడు , 

ఇలా అయితే ఎలా?
ఒక్కడికి స్థిరత్వము లేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!