రాజనాల -శోబన్ బాబు.!


రాజనాల -శోబన్ బాబు.!

జీవితం ఓ చిత్రం ఓ అగాధం.ఎనిమిషానికి ఎం జరుగునో అన్నాడు ఓ సిని మహా కవి అది అందరి జీవితాల్లో సర్వసాదరనమైనప్పటితకి మన అభిమాన నటుడు శోభనబాబు నటుడు అలాంటి ఒడిదుడుకుల మద్య ఉన్నాడంటే మన ప్రాణం అల్లాడిపోతుంది.ఇదే బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అంనే సామెత సరిగ్గా అలనాటి నటులు శోభన్ బాబు,రాజనాలకు జరిగింది.

.

శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన తొలి నాళ్లలో రాజనాల అలంటి ఇలాటి స్టార్ కాదు సూపర్ స్టార్ విలన్.ఆయనంటే సినిమాలోనే కాదు బయట కూడా హడలే అందరికి.

ఆ రోజుల్లో పెళ్లి చేసుకొని శోబన్ బాబు తన భార్య, చిన్న కొడుకుతో చెన్నై లో ఓ చిన్న రూమ్ ఒకే ఒక గదిలో కిరాయి కి తీసుకుని ఉండేవాడు.ఆ కిరాయి ఇంటి దగ్గర నుంచి వచ్చే 100 రూ..తో వేల్లదీసుకోవాలి.ఆయన ఎప్పుడు అడ్డం ముందే ఉండేవాడు నలగని బట్టలు వేసుకునే వాడు.

ఆయన రోజు సైకిల్ వేసుకొని స్టూడియోల చుట్టూ తిరిగే వాడు తిరగ తిరగ ఓ ఆఫర్ వచ్చింది.అది రాజనాల గారి తో ఓ రెండు నిమిషాల రోల్ అంతే శోబన్ బాబు గారు రాజనాలను చూసి హడలి పోయేవారు.రాజనాలకు రెండో కాల్ షీటకిటైఅవ్వుతుంది.

శోబన్ బాబు టేక్ ల మీద టేక్ లు తీసుకుంటున్నాడు.వెంటనే రాజనాల 

ఎవరయ్య నువ్వు ఓ ఆక్టింగ్ రాదు ఏమి రాదు ఎందుకోస్తారో అని నేను చేయనయ్య ఎం చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళాడు రాజనాల.

శోబన్ బాబు అందరిముందు చేసిన అవమానాన్ని తట్టుకోలేక పోయాడు.

కానీ ఆ రోల్ తప్పక చేయాలి ఎందుకంటే చేస్తే నే ఇల్లు గడిచేది.

రాజనాల గారు ఒప్పుకోరయ్య అని వెంటనే వేరే వారితో ఆ రోల్ చేఇంచారు.

మరుసటి రోజు ఇంకో రోల్ ఇచ్చారు.

కట్ చేస్తే శోబన్ బాబు ఓ సూపర్ స్టార్ అయ్యాడు ఎంతో నిబద్దతో నియమబద్దంగా అపర కోటీశ్వరుడు అయ్యాడు.రాజనాల మాత్రం చెడు వ్యసనాలకు,తాగుడుకి బానిసయ్యాడు,భార్య మరణం,కొడుకు నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం.వీటి అన్నిటితో రాజనాల గారు సర్వ నాశనం అయ్యారు.1980 నాటికీ సర్వం కోల్పాయాడు 

ఒక్క ఆఫర్ కూడా చేతిలో లేవు చివరకు రోడ్ మీద పడ్డాడు.తేలిన వారిని పదో పరకో అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి అది మంచి వేసవి కాలం అటుగా రోడ్ పై వెళ్తున్న రాజనాలను చూసి కార్ ఆపి అతనిని అక్కించుకొని ఇంటిదగ్గర దిగబెట్టాడు

.అతరువాత జేబులోంచి ఓ కవర్ తీసి రాజనాలకు ఇచ్చాడు.ఇది నేను వెళ్ళాక ఒపెంన్ చేయమని చెప్పాడు.రాజనాల ఏంటిది శోబన్ బాబు ఇది అని అడిగాడు అయన దానికి గురువు కి ఎదో ఇచ్చి ఋణం తెర్చుకోవాలి కదా అని చెప్పాడు.ఆ కవర్ లో 25,000/- వేల రూ..ఉన్నాయి. అది చూసి రాజనాల కన్నీళ్ళు పెట్టుకున్నాడు. శోబన్ బాబు ఉదార స్వబావానికి రాజనాల కన్నీటి పర్వంతమయ్యారు.

ఇలాంటి ఎన్నో దానాలు చేసిన దాన కర్ణుడు శోబన్ బాబు. ఎంతో మందికి దానం చేసిన ఆయన ఎవ్వరికి ఎక్కడ చెప్పలేదు.మూడో మనిషి చెబితే తెలిసేదే తప్పా ఆయనగా ఎప్పుడు చెప్పుకోలేదు.అంతటి మహా మనిషి అయన.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!