Skip to main content
ఆరుద్ర, విశ్వనాథ.!
ఆరుద్ర, విశ్వనాథ.!
.
ఓ జంట - యిద్దరూ కవిపండితులే,
సాహిత్యసముద్రాన్ని ఔపోసన పట్టినవారే.
ఇద్దరికీ పోలికలతో బాటు తేడాలూ వున్నాయి.
ఒకరిది అభ్యుదయ మార్గం, మరొకరది సంప్రదాయమార్గం.
పోలికలు, తేడాలు సులభంగా తెలిసేట్లా యిద్దర్నీ కలిపి వేశారు బాపు - ఆరుద్ర, విశ్వనాథ. చూడండి ఆయన చమత్కారం!
Comments
Post a Comment