అలకకూడా అదో శృంగారం !

రామప్పంతులు:-సొగసుకత్తెలకు అలకకూడా అదో శృంగారం సుమండీ, శాస్తుల్లు గారూ!

.

కరటశాస్త్రి : వైదీకపాళ్ళం మాకా శృంగారాలు యలా అనుభవవౌఁతాయండి? 

మా యిల్లాళ్లక్కోపం వస్తెచీపురుగట్టలు యెగురుతాయండి. సరసవఁన్నది పుస్తకాల్లో చదవడవేఁగాని మాకు అనుభవవేద్యం కాదండి. 

శ్రీకృష్ణమూర్తి వారు రాధికతో శలవిస్తున్నారు, ఓ రాధికా నీ కోపం తీర్చుకోవాలన్నష్షాయనా ‘ ఘటయభుజ బంధనం రచయరద ఖండనం, యేనవాభవతి సుఖజాలం’ అనగా యేవఁంచున్నాడంటే కవీశ్వరుడు, చేతుల్తోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా కౌగలించుకో, మరిన్నీ రక్తాలోచ్చేట్టు కొరికెయ్యి, అంచ్హున్నాడు.

.

గురుజాడ వారి కన్యా శుల్కం !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!