చిన్ని శిశువూ చిన్ని శిశువూ

శుభోదయం!

.

మిత్రులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకంక్షలు .

.

చిన్ని శిశువూ చిన్ని శిశువూ

ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువూ!

.

ఈ కీర్తనలో అన్నమయ్య చిన్నికృష్ణుడిని చూసి పరవశించిపోయాడు. 

కన్నయ్య కురులను, ఉంగరాల జుట్టునూ, మువ్వల పాదాలనూ, 

ముద్దుల వ్రేళ్లనూ, బలుపైన పొట్టమీది చారలు, వెన్న తిన్న నోటినీ,

ఇలా ఎన్నని చెప్పాలి..

ఆ చిన్ని కృష్ణుడిని కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తాడు అన్నమయ్య!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!