బాపు గారి అక్కినేని నాగేశ్వరరావు !

బాపు గారి అక్కినేని నాగేశ్వరరావు !

స్వయంకృషితో అనేక అడ్డంకులు, పరిమితులు అధిగమించి 

ఎదిగిన కథానాయకుడు అని వర్ణిస్తారు యీ బొమ్మ చూడగానే.

నిటారుగా నిలబడ్డ తీరు, శిఖరాన్ని చేరి లోకాన్ని పరిశీలిస్తున్నట్లు చూసే ఆ చూపు అటువంటి అభిప్రాయాన్నే కలిగిస్తాయి.

పట్టుదలతో తానెక్కలేని ఎత్తులు లేవని నిరూపించుకున్న 

అక్కినేని నాగేశ్వరరావు ''కథానాయకుని కథ''కు యింతకు మించిన రూపచిత్రణ దొరుకుతుందా!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.