ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు"!

ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు"!

.

ప్రఖ్యాత భావకవి కీ.శే. శ్రీ బసవరాజు అప్పారావు తన కుమారుడు చిన్న వయసులోనే పోయినప్పుడు హృదయ విదారకమైన ఓ గేయం రాసారు. అందులో గుండెలు పిండేసే ఒక లైన్.

"ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు"

ఈ ఒక్క వ్యాక్యం చాలు అతడు మహాకవి అనడానికి అనేవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

.

"ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు"!

.

ప్రఖ్యాత భావకవి కీ.శే. శ్రీ బసవరాజు అప్పారావు తన కుమారుడు చిన్న వయసులోనే పోయినప్పుడు హృదయ విదారకమైన ఓ గేయం రాసారు. అందులో గుండెలు పిండేసే ఒక లైన్.

"ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు"

ఈ ఒక్క వ్యాక్యం చాలు అతడు మహాకవి అనడానికి అనేవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

.

వేదాద్రి శిఖరాన వెలిగొన్న జ్యోతి , 

మినుకుమని కాస్సేపు కునికిపోయింది,

కాపురమ్మొచ్చిన కన్నె పాపాయి 

ఇల్లు ఖాళీచేసి వెళ్ళి పోయాడు--బసవరాజు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!