విశ్వదాభిరామ యిసుకలో తేమ


ఫణి ప్రసన్న కుమార్:- 

అనగ యనగ రాగమతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తియ్యనుండు

చేశి చేశి జాబు చేదౌను నిజమయా

విశ్వదాభిరామ యిసుకలో తేమ 

Comments