Skip to main content
ధూమకేతువు........ గురుజాడ వారి కవిత.
ధూమకేతువు........ గురుజాడ వారి కవిత.
"ధూమకేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు?
కేతువా యది? వేల్పులలనల
కేలి వెలితొగ కాంచుమా !
దూరబంధువు యితడు భూమికి;
దారి బోవుచు చూడవచ్చెను --
డెబ్బ దెనుబది యేండ్ల కొకతరి
నరుల కన్నుల పండువై
Comments
Post a Comment