"సంతోషాల సంబరాల కుటుంబం."


"సంతోషాల సంబరాల కుటుంబం."

తాతా నానమ్మల నుంచి పిల్లలు దూరం అవుతున్నారు నిజమే కానీ..

చిగురించే మొగ్గలాంటి వారి మనసులు పాడు చేయకుండా..

"పెద్దల పట్ల గౌరవాన్ని చూపించటం మనం ఎప్పుడు వాళ్ళకి నేర్పుతూ ఉండాలి..


మమతల మకరందాల మందారాలతో అల్లుకున్న కుటుంబం మనిషి "సంతోషాల సంబరాల కుటుంబం."

Comments