"శంకరశ్శంకరస్సాక్షాత్"


"శంకరశ్శంకరస్సాక్షాత్"

 అని ప్రపంచమంతా ఆదిశంకరులను పరమశివుని స్వరూపంగా భావించింది. "ఒక సాధారణ మానవదేహం భరించటానికి సాధ్యం కానంత ప్రతిభా పాటవాలు, అపార మేధాసంపత్తి, జ్ఞానతేజం ఆయనలో ఉన్నాయి.

 అందుకే ఆయన ప్రాణాన్ని ఆ దేహం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే వహించగలిగింది" అన్నారు ఒక సభలో శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థస్వామి. 


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!