Skip to main content
పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు....
పిప్పలాద సముత్పన్నే! కృత్యే లోక భయంకరీ |
సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం |
ఇచ్చిన స్లోకం, మట్టిని ఒంటికి రాసుకుంటూ చెప్పుకోవాల్సినది అనుకుంటా...స్నానానికి ముందు, మట్టిని నదిలో వదుల్తూ చెప్పవలసిన మంత్రం.
మ్రుత్తిక అనే ఒక రాక్షసి నదీ-సముద్ర తీరాలలో ఉంటుంది. ఆ రాక్షసికి, స్నానం చేయడానికి వచ్చే వారి ఫలాన్ని ఆహారంగా తినే వరం ఉంది. అందువలన, పుణ్య తిధులలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు, నదిలోకి దిగే ముందు, కొద్దిగా మట్టి(లేదా రాయి)ని తీసుకొని, మంత్రంతో (సమంత్రకంగా) నదిలో విదిచిపెట్టాలి - అలా చేస్తే, మన నదీ స్నాన ఫలాన్ని ఆ రాక్షసి తినదు. రాబోయే కార్తీక పౌర్ణమికి మనం నదీ లేదా సముద్ర స్నానానికి వెల్తాం కనుక.
Comments
Post a Comment