ప్రోషిత భర్త్రుక

 ప్రోషిత భర్త్రుక ........
భావరాజు పద్మిని  సేకరణ...

గుజరాతీ భాషలో ఒక ప్రోషిత భర్త్రుక పాడుకున్న సుప్రసిద్ధ జానపద గేయం ...

"కవ్వా చున్ చున్ ఖాయిహో...' ఈ పాట అర్ధం చాలా ఆర్ద్రంగా ఉంటుంది.


ప్రియుడి కోసం వేచి వేచీ ప్రాణాలు విడుస్తున్న స్త్రీపై కాకి వాలుతుంది. 'ఓ కాకీ ! నా ఎముకలపై ఉన్న మాంసమంతా తిను. కాని, ఒక కన్నును మాత్రం తినకు. ప్రియుడు వస్తాడన్న ఆశ నాకు ఇంకా మిగిలే ఉంది !' అంటుంది. ప్రేమ అంత ఉదాత్తమైనది, ఉన్నతమైనది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !