'పడుచుదనం రైలుబండి పోతున్నది ..

వింజమూరి వెంకట అప్పారావుగారి సూక్తి!

.

పడుచుదనం రైల్ బండి పొచున్నది.. ముసలి వాళ్ళకి

అందులో చోటు ఉన్నది..'పడుచుదనం రైలుబండి పోతున్నది ..

.

నాకు నచ్చిన ఒక తెలుగు సినిమా పాట

నాకు నచ్చిన ఒక తెలుగు సినిమా పాట. ఇది 'పెంకిపెళ్ళాం' నుంచి. ఆరుద్ర రచన. పాడింది ఎవరో తెలియదు. జిక్కి బృందమేమో. ఇది మామూలు సైట్లలో దొరకలేదు. నాదగ్గర టేపులో కొంచెం అరిగిపోయినది ఉంది. కొన్నాళ్ళ వరకు ఎవరూ వెబ్లో పెట్టకపోతే, ఎక్కడైనా పెట్తాను. వెతుకుతుంటే ఒక బృందం పాడినది దొరికింది. అసలు పాట ఇంకా చాలా బాగుంటుంది.

పడుచుదనం రైలు బండి పోతున్నది

వయసు వాళ్ళ కందులోన చోటున్నది

విరహాల నిట్టూర్పుల రాక్షసి బొగ్గు

ఇంజను తాగే నీరు తొలకని సిగ్గు

కష్టాల స్తేషన్ లో బండి ఆగదు

బండిలోన విచారాన్ని యుగళబారదు

కుర్రకారు పిల్లవాళ్ళు రాకూడదు

ముసలివాళ్ళు పిసినిగొట్లు రామాళదు

ఇక్కట్టులు లేకుండుట టిక్కెటండి

చక్కగ నవ్వేవాళ్ళే బండి ఎక్కండి

P.S.'యుగళబారదు '

పూర్వం దక్షినాది రైళ్ళలో చాలభాషలలో ప్రజలను హెచ్చరించేవారు.

ఇది కన్నడంలో 'ఉమ్మివేయగూడదు ' అని .

P.P.S. రామాళదు అంటే.. రావద్దు అని అర్ధం. ఈ..పదం వాడుకని 

నేను నెల్లూరు జిల్లాలో

విన్నాను. నెల్లూరు, చిత్తూరు, మాండలికం ..

.

https://www.youtube.com/watch?v=Pbf6nycgqAA

Comments

  1. అపూర్వమైన సంగ్రహణ.. అభినందనలు💐
    ధన్యవాదాలు🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.