కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా! .

కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా!

.

త్యాగరాజు...కీర్తన

తోడి - ఆది

పల్లవి:

కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా

ఏటికి తిరిగేవే ఓ మనసా ॥కో॥

అను పల్లవి:

సూటిగ శ్యామసుందరమూర్తిని

మాటిమాటికిఁ జూచే మహారాజులకు ॥కో॥

చరణము(లు):

గంగ నూపురంబునను జనించను

రంగనిఁ గావేరి గని రాజిల్లను

బొంగుచు శ్రీరఘునాథుని ప్రేమతోఁ

బొగడే త్యాగరాజు మనవి వినవే ॥కో॥

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.