‘సుందరి నీవంటి దివ్య స్వరూపము .!

మాయా బజార్’!

‘సుందరి నీవంటి దివ్య స్వరూపము’ పాటను

రేలంగి (లక్ష్మణ కుమారుడు) సావిత్రి వెంటపడుతూ పాడగా 

సావిత్రి ‘దూరం దూరం..’, ‘పెద్దలున్నారు...’ వంటి చిన్న చిన్న మాటలు 

పాట మధ్యలో అంటుంది.

ఏం బాగుంటాయి ఈ సినిమాలో?

అన్నీ బాగుంటాయి!

అవును... నిజంగా... అన్నీ బాగుంటాయి!

అందుకే... ‘మాయా బజార్’ అంత బాగుంటుంది!!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!