Skip to main content
వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...
దేవులపల్లి కృష్ణ శాస్త్రి ..గారి భావ కవిత.
బొడ్డుపల్లి సుబ్బలక్ష్మి గారి పాట .
మీకు అందిస్తున్నది వింజమూరి వెంకట అప్పారావు...
.మా తాత గారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి ఈ భావ గీతం మరుగున పడి పోయింది.
.
(ఇది 1935 లో రాసిన గీతం.....మా ఇంట్లో ఇప్పటికి పాడు కుంటాం .)
.
వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు...
..
రాధా కెందుకు నవ్వు గొలుపు....
.
నీలోన నాలోన నిదుర పోయే వలపు
.
మేలుకొంటే లేదు తలపు...
.
విశ్వమంతా ప్రాణ విభుని మందిరం అయెతే
.
విధి వాకలి ఏది చెల్లెలా ....
.
విశ్వ విభుడే రాధా వెంట నంటి రాగ
.
పిలుపేది.. తలుపు ఏది ... .చెల్లెలా .
Comments
Post a Comment